వరలక్ష్మీవ్రత పర్వదిన శుభాకాంక్షలు!
Varalaskhmi vratham is performed by all the unmarried girls and married women in major Hindu communities in South India. Vratham means a religious observance to accomplish anything meritorious.
This vratam should be performed on the Friday before the Full Moon Day (pournami) in Sravana maasam. It is believed that worship of Goddess Lakshmi will bring health, wealth and prosperity. Vara means boon. Goddess Varalakshmi will bring in boons to those who performs with utmost devotion.
This vratam should be performed on the Friday before the Full Moon Day (pournami) in Sravana maasam. It is believed that worship of Goddess Lakshmi will bring health, wealth and prosperity. Vara means boon. Goddess Varalakshmi will bring in boons to those who performs with utmost devotion.
May Lakshmi devi shower Her blessings upon us for our well being and prosperity.
This is the song, my mom sings today while performing the puja. Make your own tune to sing with devotion.
ఓం శ్రీ మహా లక్ష్మైయ్ నమః
శ్రావణ శుక్రవారాల పాట
కైలాస శిఖరమున కల్పవృక్షము క్రింద ప్రధమగణములు కొలువు శాయగాను పర్వతీ పరమేశ్వరులు భక్తి తో కూర్చుండి
పరమేశ్వార్లు నడెగే ను పార్వతపుడు. ఏవ్రతము సంపదల ఎలమి తోడుత నిచ్చు. ఏ
వ్రతము కమితార్ధములనిచ్చు, ఏ వ్రతము పుత్ర పౌత్ర భివృధి కలవని తనకు తా
పార్వతి హరుని అడిగే.
పూర్వ కాలామందు పూజించి నట్టియే పుణ్య సతులెవరైన కలర అనచూ. వుండిలం అని యేటి పట్టణం లోపల చారుమతి అని యేటి చెడె గలదూ.
అత్త మామల సేవ అతి భక్తి తో చేసి పతి భక్తి నుండెనే
భాగ్యశాలి. వుల్లముత మహలక్ష్మి సోభితముగా వచ్చి కొలువుమని చెప్పెను
కాంతలారా. వనిత వుల్లమందు వరలక్ష్మి ఘల్లునా చారుమతి లెమ్మని చేత చరచీ
చారుమతి మేలుకోని శయ్యపై పడుకుండి తరచి నప్పుడు లేచి, తల్లి నీవెవరవని
నమస్కరించు.చు నడిగె నళినాక్షినీ, ఏరీతి నీ పూజ చేయవలెనని పుడు నీ చారుమతి
అడిగెను శౌర్యమునా. ఏమాసమందునా, ఏపక్షమందునా, ఏవారమూనాడు ఏప్రొద్దున
శ్రావణ మాసమున శుక్లపక్షమందు శుక్రవారమునాడు మునిమాపునా. పంచఫలములు
తెచ్చి బాగుగా తన్నెంచి భక్తితో పూజింపుమని చెప్పెను చారుమతి మేలుకోని
బంధువుల పిలపించి ఏరీతి ఈ పూజ చేయవలె ఇపుడని బంధువులనడిగెను భక్తితోను.
అప్పుడు శ్రావణ మాసమందముతో వచ్చెనని భక్తితో తమనగలు అలంకరించిరీ,
తోరణములుగట్టి సొంపుతోడుత పాల విల్లులూ గట్టిరీ గారెలు బూరెలు తీరైన
మంచి తేనెలు అవి బొబ్బట్లు మరియు మహలక్ష్మికి వడ్డిoతురు మగువలెల్ల జంబూ
ఫలములు మామిడీపళ్ళు మహలక్ష్మికి వడ్డిoతురు మగువలెల్ల,
భోంచేసి లేచి తాంబూలాలందుకొని మగువలెల్లరు గూడి మహలక్ష్మిని పాడగా
పానుపెక్కి కూర్చుండె భాగ్యలక్ష్మి, మహలక్ష్మి అనగాను, వరలక్ష్మి అనగాను,
సంపదలక్ష్మి అనగాను, సౌభాగ్యలక్ష్మి; అన్నపూర్ణ అనగాను, జాన్హవీ అనగాను,
కామేశ్వరనగాను భాగ్యేశ్వరీ, మహలక్ష్మినీ నేను పూజించుచుండగా ధాత్రి
లోకులమీద దయయుంచు మా, జయలక్ష్మి నీ ఎపుడు చాలువ మడతల మీద చలువాడు చుండె
శ్రీ మహలక్ష్మి. సంపదల నిచ్చును సౌభాగ్య మిచ్చును పల్లకీనిచ్చునూ
భక్తితోను, ఎక్క ఏనుగనిచ్చు ఏలవూళ్ళా నిచ్చు అక్కనా యమ్ముల అభయమిచ్చు.
ఈ అన్ని ఆ అన్ని చాలా ఐదవతనము ధవళాక్షి అక్కకే దయచేసెనూ!!!