Monday, October 31, 2011

OM NAMAH SIVAYA!

A benediction song on Lord Shiva that I heard in one of the Bhakthi TV channels.
ఓం మంగళం ఓంకార మంగళం
ఓం నమశ్శివాయ మంగళం
 మంగళం న కార మంగళం|| నాదబిందు కలాతీత దేవ మంగళం
 మంగళం మ కార మంగళం|| మహిమాన్విత దేవ నీకు మంగళం
శి మంగళం శి కార మంగళం|| శిద్ద బుద్ధ యోగ దేవ పరబ్రహ్మ మంగళం
మంగళం వ కార మంగళం|| వాద భేదరహిత పరబ్రహ్మ మంగళం
మంగళం య కార మంగళం || యదార్థ గ్యానస్వరూపాయ దేవ మంగళం
ఓం మగళం ఓంకార మంగళం
ఓం నమశ్శివాయ మంగళం||
Let me know if there are any mistakes, I have transcribed from an audio file.

No comments:

Post a Comment

Thank you for reading my post.