Monday, December 10, 2012

Rudrashtakam

Today is the last Monday of Karthika maasam.
May Lord Shiva shower HIS blessing on each one of us. Experience bliss by listening and viewing Rudrashtakam.
If you have missed from last weeks':
Siva-sthothram 
Lingashtakam 
Song on Lord Shiva
రుద్రాష్టకం 
నమామీశ మీశాన నిర్వాణ రూపం, విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం
 అజం నిర్గుణం నిర్వి కల్పం నిరీగం, చిదాకార మాకాశ వాసం భజేహం||
నమామీశ మీశాన నిర్వాణ రూపం,  విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం


నిరాకార ఓంకార మూలం పురీయం, గిరాజ్ఞాన గోతీ గభీశం గిరీశం
కరాళం మహా కాల కాలం కృపాలం, గుణాకార సంసార సారం నతోహం||

ఉషారాగ్ని సంకాశ గౌరం గభీరం, మనో భూత కోటి ప్రభాశీష హీరం
స్పురన్ మౌళి కల్లోలిని చారు గంగ, రసత్ బాల బాలేందు కంఠే భుజంగ||

జలత్ కుండలం శుభ్ర నేత్రం విశాలం,  ప్రసన్ననానం నీల కంఠం దయాలం
మృగాధీశ చర్మాబరం ముండ మాలం , ప్రియం శంఖరం సర్వ నాదం భాజానం||

ప్రచండం, ప్రకృష్టం, ప్రగల్భం, పరేశం, అఖండం, భజే, భాను, కోటి ప్రకాశం
త్రయీ శూల నిర్మూలనం శూల పాణిం, భజేహం, భావానిపతిం, భావ గమ్యం||

కాలాతీత కళ్యాణ కల్పాంత కారి:, సదా సజ్జ నానంద దాతా పురారి:
చిదానంద సందోహ మొహాపహారి,  ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారి:||

నయావత్ ఉమానాద పాదార విందం, భజంతి హలోకే పరే వానారాణాం
గతావత్ సుఖం వాపి సంతాప నాశం, ప్రసీద ప్రభో సర్వ భూతాది వాసా||

నజానామి యోగం జపం నైవ పూజాం, నతోహం సదా సర్వ దాదేవ తుభ్యం
జరా జన్మ దుఃఖౌ గతా తప్య మానం,  ప్రభో పార్ధి శాపాన మామీశ శంభో||

రుద్రాష్టక మిదం ప్రోక్తం విప్రేణ హర తుష్టయే, యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభు: ప్రసీదతీ||

ఇతి శ్రీ గోస్వామి తులసీదాస్ విరచిత రుద్రాష్టకం సంపూర్ణం 
Please feel free to correct me for any mistakes.

No comments:

Post a Comment

Thank you for reading my post.